ప్రధాని మోదీ వీడియో తొలగింపు వివాదంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెటా ప్రతినిధులు ఢిల్లీలో ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్తో సమావేశమై వివరణ ఇచ్చారు. అసత్య కంటెంట్ వ్యాప్తిపై ప్రభుత్వ ఆందోళనలను అంగీకరించిన మెటా, నిర్వహణలో జరిగిన పొరపాట్లకు క్షమాపణ చెప్పింది. మూడు రోజుల్లోగా బేషరతు క్షమాపణ చెప్పాలని ప్యానెల్ ఆదేశించింది.
మెటా సీఈఓ జుకర్బర్గ్ భారత్కు క్షమాపణలు
Source: Vaartha
Read the live feed on ZapIndies