ఐపీఎల్‌లో పాకిస్తాన్ ప్లేయర్ ఎంట్రీపై చర్చ

ఐపీఎల్‌లో పాకిస్తాన్ ప్లేయర్ ఎంట్రీపై చర్చ

పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ బ్రిటిష్ పౌరసత్వం పొందడంతో ఐపీఎల్ 2027లో ఆడే అవకాశాలపై చర్చ మొదలైంది. అయితే ఐపీఎల్ వేలంలో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమీర్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ది హండ్రెడ్‌లో ట్రెంట్ రాకెట్స్ తరఫున ఆడుతున్న అమీర్, 2027 పీఎస్‌ఎల్‌లో ఓవర్సీస్ ప్లేయర్‌గా ఆడతానని చెప్పాడు. గతంలో అజహర్ మహమూద్ బ్రిటిష్ పౌరసత్వంతో ఐపీఎల్ ఆడిన దాఖలాలు ఉన్నాయి.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies