బంగాళాఖాతంలో ఆవర్తనం: ఏపీ, తెలంగాణలో 6 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో ఆవర్తనం: ఏపీ, తెలంగాణలో 6 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో ఆగస్టు 10 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పసిఫిక్‌లో ఎల్ నినో ప్రభావంతో తుపాన్లు వరుసగా ఏర్పడుతుండటం గమనార్హం.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies