కొత్త ఇంటికి కరెంట్ మీటర్ ఎలా తీసుకోవాలి?

కొత్త ఇంటికి కరెంట్ మీటర్ ఎలా తీసుకోవాలి?

కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే స్థానిక విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇంటి పన్ను రసీదు, భవన నిర్మాణ అనుమతి వంటి పత్రాలు అవసరం. అధికారులు ఇంటిని పరిశీలించి ఫీజు నిర్ణయిస్తారు. ఫీజు చెల్లించిన తర్వాత మీటర్ ఏర్పాటు చేసి కనెక్షన్ ఇస్తారు.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies