నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని AI సాంకేతికతతో రూపొందించిన వ్యంగ్య వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలంగాణ సరిహద్దులుగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, హిమాలయాలను చూపిస్తూ సీఎం భౌగోళిక జ్ఞానాన్ని ఎద్దేవా చేశారు. హైడ్రా వ్యవస్థను కూడా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
రేవంత్‌పై ఎంపీ అర్వింద్ AI వీడియో ట్రోలింగ్
Source: Vaartha
Read the live feed on ZapIndies