విశాల్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న 'మకుటం' చిత్రం ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విశాల్ 'మకుటం' ఆగస్టు 14న విడుదల
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies