తమిళనాడు ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా 'అన్నన్ సీర్ తిట్టమ్' పథకం కింద ప్రతి పెళ్లికూతురికి 8 గ్రాముల బంగారు నాణెం, పట్టు చీర అందించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పథకాలు ప్రకటించారు. రూ.812 కోట్లతో పెళ్లి సాయం, రూ.560 కోట్లతో శిశు సంక్షేమం, రూ.2,000 కోట్లతో ల్యాప్‌టాప్ పథకం అమలు చేయనున్నారు.
తమిళనాడు బడ్జెట్‌లో వరాల జల్లు: పెళ్లికూతురికి 8 గ్రాముల బంగారం
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies