కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ సేవలకు తెలంగాణలో తాత్కాలిక బ్రేక్

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ సేవలకు తెలంగాణలో తాత్కాలిక బ్రేక్

తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) సభ్య ఆస్పత్రులు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు క్యాష్లెస్ చికిత్సలను నిలిపివేశాయి. క్లెయిమ్లలో కోతలు, తిరస్కరణలు, సెటిల్మెంట్ ఆలస్యం, ఎంపానెల్ నుంచి తొలగింపు వంటి సమస్యలపై చర్చలు విఫలమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పాలసీదారులు ముందుగా బిల్లు చెల్లించి రీయింబర్స్మెంట్ పొందాల్సి ఉంటుంది. కేర్ సంస్థ స్పందన ఇంకా రాలేదు.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies