ఐటెల్ భారత్‌లో తన ఫీచర్ ఫోన్‌ల్లో టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను ప్రవేశపెట్టిన తొలి బ్రాండ్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఏస్ 3 హీరా మోడల్‌ను కేవలం రూ.949 ధరతో విడుదల చేసింది. ఇందులో 1000mAh బ్యాటరీ, ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్, వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో, బ్లూటూత్, ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏడాది వారంటీతో పాటు మూడు రంగుల్లో లభిస్తుంది.
ఐటెల్ ఏస్ 3 హీరా రూ.949కే టైప్-సీ ఛార్జింగ్‌తో లాంచ్
Source: Vaartha
Read the live feed on ZapIndies