పీవీఆర్ ఐనాక్స్ చిన్న పట్టణాలకు విస్తరణ.. సింగిల్ స్క్రీన్లకు ముప్పు

పీవీఆర్ ఐనాక్స్ చిన్న పట్టణాలకు విస్తరణ.. సింగిల్ స్క్రీన్లకు ముప్పు

పీవీఆర్ ఐనాక్స్ రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 300 చిన్న పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించింది. రూ.190 కంటే తక్కువ టికెట్ ధరతో దాదాపు 1000 అఫోర్డబుల్ స్మార్ట్ సినిమా హాల్స్ను ఏడాదికి 200 చొప్పున అందుబాటులోకి తీసుకురానుంది. ఇది ఇప్పటికే కుదేలైన సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడకు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. అయితే చిన్న స్క్రీన్లు, ఓవర్ ప్రైస్డ్ పాప్కార్న్ ధరలు ప్లాన్ విజయాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies