అమెరికా విధించిన వాణిజ్య సుంకాలకు ప్రతీకారంగా చైనా ఆరు అమెరికన్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. డ్రోన్లు, టెక్నాలజీ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం ప్రకటించింది. ట్రంప్ 50 దేశాలపై సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ చర్యలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య మరో టారిఫ్ వార్ ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనా ట్రంప్కు షాక్: మరో టారిఫ్ వార్ తప్పదా?
Source: OneIndia Telugu
Read the live feed on ZapIndies