దర్శకుడు సుజీత్ తన షెడ్యూల్‌ను మార్చుకుని, పవన్ కళ్యాణ్‌తో ఓజీ 2 కంటే ముందుగా నానితో బ్లడీ రోమియో చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల ప్రచారం. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా విడుదల తర్వాత బ్లడీ రోమియో సెట్స్‌పైకి వెళ్లొచ్చు. దీంతో ఓజీ 2 కోసం అభిమానులు మరింత వేచి చూడాల్సి రావచ్చు. అయితే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
సుజీత్ ముందుగా నానితో బ్లడీ రోమియో, తర్వాత ఓజీ 2?
Source: Vaartha
Read the live feed on ZapIndies