ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' సినిమా సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ 'రణబాలి' వాయిదా పడటంతో ఆ స్లాట్‌లో ఈ సినిమా వస్తోంది. లండన్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.
ఆనంద్ దేవరకొండ 'ఎపిక్' రిలీజ్ డేట్ ఖరారు
Source: Samayam Telugu
Read the live feed on ZapIndies