ప్లాస్టిక్ నోట్లు: 2027 నుంచి ₹10, ₹20 పాలిమర్ కరెన్సీ

ప్లాస్టిక్ నోట్లు: 2027 నుంచి ₹10, ₹20 పాలిమర్ కరెన్సీ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2027 ఏప్రిల్ నుంచి ₹10, ₹20 ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను ప్రయోగాత్మకంగా విడుదల చేయనుంది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆగస్టు 5న ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. కాగితపు నోట్ల కంటే ఇవి 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ మన్నికగా ఉంటాయని, నకిలీ నోట్లను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే ఈ నోట్లు మార్కెట్లోకి వస్తాయి.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies