మోదీ రోజుకు మూడు గంటలే నిద్రపోతారు

మోదీ రోజుకు మూడు గంటలే నిద్రపోతారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత దినచర్యను కొత్త రాజ్యసభ ఎంపీలతో పంచుకున్నారు. తాను రోజుకు సుమారు మూడు గంటలు మాత్రమే నిద్రపోతానని, మంచంపై పడుకున్న ఎనిమిది సెకన్లలోపే నిద్రపోతానని చెప్పారు. సమయ నిర్వహణపై ఆయన సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు వంద శాతం హాజరు ఉండాలని, ప్రతిపక్షం నుంచి కూడా మంచి విషయాలు నేర్చుకోవాలని సూచించారు.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies