ఈ20 పెట్రోల్‌తో మైలేజీ 2–6% తగ్గొచ్చని గడ్కరీ

ఈ20 పెట్రోల్‌తో మైలేజీ 2–6% తగ్గొచ్చని గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ20 పెట్రోల్‌ వాడకంతో వాహనాల మైలేజీ 2–6 శాతం తగ్గొచ్చని తెలిపారు. అయితే ఇంజిన్‌ పనితీరుపై విస్తృత ఫిర్యాదులు లేవని, ఈ20 ఇంధనం సురక్షితమని అధ్యయనాలు నిర్ధారించాయని చెప్పారు. ఈ20 వల్ల కార్బన్‌ ఉద్గారాలు 30 శాతం తగ్గుతాయని, ఇథనాల్‌ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Source: HMTV

Read the live feed on ZapIndies