ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా అది సరిగ్గా జీర్ణమై పోషకాలుగా మారడం కూడా అంతే ముఖ్యం. ప్రతి వ్యక్తి శరీర తత్వం భిన్నంగా ఉంటుంది కాబట్టి వాత, పిత్త, కఫ దోషాల ఆధారంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. తాజా, సేంద్రీయ ఆహారాలు, ఆరు రుచుల సమతుల్యత, రంగుల పండ్లు, కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేదం సూచిస్తోంది.
ఆయుర్వేదం ప్రకారం ఆహారం ఎలా ఉండాలి?
Source: Namasthe Telangana
Read the live feed on ZapIndies