హర్మూజ్ జలసంధిలో సురక్షిత వాణిజ్య నౌకాయాన మార్గం ఏర్పాటుపై ఇరాన్, ఒమన్ మధ్య కీలక అంశాలపై అవగాహన కుదిరింది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్లే జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని, తాజా ఒప్పందం వల్ల పూర్తి భద్రత లభించలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇటలీ కౌంటర్‌పార్ట్‌తో ఈ పరిణామాలపై చర్చించారు.
హర్మూజ్ జలసంధి వాణిజ్య మార్గంపై ఇరాన్-ఒమన్ అంగీకారం
Source: Vaartha
Read the live feed on ZapIndies