13 ఏళ్ల విరామం తర్వాత కల్ట్ ఫ్రాంచైజీ 'మిషన్ పాజిబుల్' కొత్త అధ్యాయంతో తిరిగి వస్తోంది. దర్శకుడు నవీన్ హిదాయత్ దర్శకత్వంలో ఈ సినిమా మరింత పెద్ద స్థాయిలో రూపొందుతోంది. ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, క్రొయేషియా, స్లోవేనియా, కజకిస్తాన్ తదితర దేశాల్లో చిత్రీకరణ జరిగింది. హాలీవుడ్ స్టూడియోలకు పనిచేసిన అమెరికన్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్ బృందం ఈ సినిమాకు పనిచేస్తోంది. నవీన్ హిదాయత్, ఓవియా, సెన్రాయన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
13 ఏళ్ల తర్వాత తిరిగొస్తోంది మిషన్ పాజిబుల్
Source: Telugu Bulletin
Read the live feed on ZapIndies