ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మరియు విశాల్ దర్శకత్వం వహించిన 'మకుటం' ఒకే రోజు విడుదల కానున్నాయి. రెండు చిత్రాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్లతో విడుదలవుతుండటం, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరి హీరోలకు మంచి మార్కెట్ ఉండటంతో పోటీపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదే వారంలో మూడు చిన్న తెలుగు చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి.
ఆగస్టు 14న సూర్య-విశాల్ బాక్సాఫీస్ పోటీ
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies