ప్రదీప్ రావత్ కుమారుడి భావోద్వేగ వ్యాఖ్యలు

ప్రదీప్ రావత్ కుమారుడి భావోద్వేగ వ్యాఖ్యలు

బ్లడ్ క్యాన్సర్తో మంగళవారం సాయంత్రం కన్నుమూసిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబయిలోని ఓషివారా శ్మశానవాటికలో పూర్తయ్యాయి. ఆమిర్ ఖాన్తో పాటు బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. తండ్రి చివరి క్షణాలను గుర్తుచేసుకుంటూ కుమారుడు విక్రమాదిత్య మీడియాతో మాట్లాడుతూ, రెండు నెలల క్రితమే పరీక్షలు నార్మల్గా వచ్చినా, ఒకటిన్నర నెలల్లో వ్యాధి వేగంగా వ్యాపించిందని, ఐసీయూలో సీపీఆర్ చేస్తుండగా తండ్రి తుదిశ్వాస విడిచారని కన్నీటితో తెలిపారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies