మహేష్-రాజమౌళి వారాణసి సెట్ వీడియోలు లీక్

మహేష్-రాజమౌళి వారాణసి సెట్ వీడియోలు లీక్

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం 'వారాణసి'కి లీకుల సమస్య తలనొప్పిగా మారింది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన కాశీ సెట్ నుంచి కీలక యాక్షన్ సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో రాజమౌళి కాపీరైట్ స్ట్రైక్స్ ద్వారా వాటిని తొలగించారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies