నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు 3.94 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో తార్కిక ఆలోచన, సమస్య పరిష్కారం, ప్యాటర్న్ గుర్తింపు వంటి సామర్థ్యాల్లో తగ్గుదల కనిపించింది. దీన్ని 'రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్'గా పేర్కొంటున్నారు. అయితే 3D స్పేషియల్ విజువలైజేషన్ సామర్థ్యం మెరుగుపడింది. డిజిటల్ అనుభవాలు, వీడియో గేమ్లు దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు.
స్మార్ట్ఫోన్ యుగంలో మెదడు సామర్థ్యాల్లో మార్పులు
Source: telugutimes.net
Read the live feed on ZapIndies