వైజాగ్ టాప్ టైర్-2 నగరంగా లింక్డ్ఇన్ నివేదిక

వైజాగ్ టాప్ టైర్-2 నగరంగా లింక్డ్ఇన్ నివేదిక

లింక్డ్ఇన్ విడుదల చేసిన ‘సిటీస్ ఆన్ ది రైజ్ 2026’ నివేదికలో విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టైర్-2 నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఏఐ, తయారీ, ఫైనాన్స్ రంగాల కంపెనీలు తక్కువ నిర్వహణ వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన మానవ వనరుల కారణంగా చిన్న నగరాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ జాబితాలో విజయవాడ కూడా చోటు దక్కించుకుంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies