టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్

టాటా మోటార్స్ రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో నెక్సాన్ కామో ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే కొత్త కలర్ ఆప్షన్లు, 12.3 అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీల కెమెరాతో ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ ఉన్నాయి. టాప్ వేరియంట్లలో ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ఇంజిన్ ఎంపికల్లో మార్పు లేదు.

Source: Vaartha

Read the live feed on ZapIndies