మెడికల్ విద్యార్థినిపై కారు ఎక్కించిన యువకులు

మెడికల్ విద్యార్థినిపై కారు ఎక్కించిన యువకులు

రాజమండ్రిలోని ప్రసాదిత్యా మాల్ వద్ద జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంక (28)పై మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారు ఎక్కించారు. పార్కింగ్ విషయంలో జరిగిన వాగ్వాదంతో వారు ఆమెను ఢీకొట్టి తలపై నుంచి కారు పోనిచ్చారు. తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ప్రకాశ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies