బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారుల ఆందోళన

బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారుల ఆందోళన

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.2,50,000కి చేరుకోగా, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,990గా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ పెరుగుదల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies