ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని రాజేంద్రనగర్ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులు, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies