డ్రాగన్ షూటింగ్‌కు అనిల్ కపూర్ రామోజీ ఫిల్మ్ సిటీలో

డ్రాగన్ షూటింగ్‌కు అనిల్ కపూర్ రామోజీ ఫిల్మ్ సిటీలో

ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో డ్రాగన్ షూటింగ్ మరోసారి ఆగింది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేకుండా చేయగలిగే కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ రామోజీ ఫిల్మ్ సిటీలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies