మార్గాని భరత్ వ్యాఖ్యలపై టీడీపీ కౌంటర్

మార్గాని భరత్ వ్యాఖ్యలపై టీడీపీ కౌంటర్

రాజమండ్రిలో గోదావరి వరదల వల్ల కోటిలింగాల రేవు వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ లోని భారీ ఎల్ఈడీ స్క్రీన్ మునిగిపోవడంపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ చేసిన విమర్శలకు టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. వరదల వల్ల ప్రజలు, రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో స్క్రీన్ విషయాన్ని ప్రాధాన్యంగా తీసుకోవడం సరికాదని టీడీపీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies