తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల హామీల మేరకు పెళ్లికూతురులకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు వంటి పథకాలను ప్రకటించారు. ఈ పథకాలకు వరుసగా రూ.812 కోట్లు, రూ.560 కోట్లు, రూ.2,000 కోట్లు కేటాయించారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, హజ్ సబ్సిడీ పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
విజయ్ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు
Source: Vaartha
Read the live feed on ZapIndies