ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు 2021 నుంచి ఇప్పటివరకు రూ. 557.51 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 2021లో రూ. 36.11 కోట్లుగా ఉన్న ఈ ఖర్చు 2025 నాటికి రూ. 180 కోట్లకు చేరింది. ఈ పర్యటనల వల్ల 316 అవగాహనా ఒప్పందాలు కుదిరాయని, దాదాపు 381.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది.
మోదీ విదేశీ పర్యటనలకు రూ. 557 కోట్ల ఖర్చు
Source: Vaartha
Read the live feed on ZapIndies