ది ప్యారడైజ్ టీజర్ విడుదల.. నాని జడల్ లుక్ సంచలనం

ది ప్యారడైజ్ టీజర్ విడుదల.. నాని జడల్ లుక్ సంచలనం

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' టీజర్ విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. 1 నిమిషం 43 సెకన్ల టీజర్లో నాని జడల్ అనే హింసాత్మక పాత్రలో షర్ట్లెస్ లుక్తో కనిపించాడు. హక్కుల కోసం పోరాడే నాయకుడి కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source: Chitrajyothy

Read the live feed on ZapIndies