ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ నెల 9న విశాఖపట్నంలోని AAA సినిమాస్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినీ హీరో భాగస్వామ్యంతో ప్రారంభమవుతున్న తొలి మల్టీప్లెక్స్ ఇది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం రోజున మాల్లోకి సాధారణ ప్రజలకు అనుమతి లేదు. అల్లు అర్జున్ మాల్లో ఉన్నంతసేపు మాల్ను తాత్కాలికంగా మూసివేయనున్నారు.
విశాఖలో అల్లు అర్జున్ పర్యటనకు భారీ భద్రత
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies