విక్రమ్ సాహిదేవ్ నటించిన 'అనకాపల్లి' చిత్రం ఆగస్టు 7న విడుదల కావాల్సి ఉండగా, పంపిణీదారుల నుంచి సానుకూల స్పందన, OTT ప్లాట్ఫారమ్ల ఆసక్తి నేపథ్యంలో మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. తమిళం, మలయాళం తదితర భాషల్లో విడుదల చేయాలని పలువురు పంపిణీదారులు సూచించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి ప్రజల కోసం ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించి, వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే తుది విడుదల వ్యూహాన్ని ఖరారు చేస్తారు. కొత్త విడుదల తేదీని రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.
అనకాపల్లి విడుదల వాయిదా, ప్రజల అభిప్రాయం తర్వాతే తుది నిర్ణయం
Source: Telugu Bulletin
Read the live feed on ZapIndies