నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్' టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో నాని 'జదాల్' అనే మాస్ పాత్రలో కనిపించనున్నారు. 'దసరా' బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ జట్టు మళ్లీ కలిసింది. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 8 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో రాఘవ్ జుయల్ విలన్‌గా నటిస్తున్నారు.
ది ప్యారడైజ్ టీజర్: నాని మాస్ లుక్‌తో సంచలనం
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies