తెలంగాణ ఆర్టీసీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్ నిర్మించనుంది. కాచిగూడ డిపోలోని 5 ఎకరాలను రైల్వేకు ఇచ్చి, బదులుగా చిలకలగూడలో 5 ఎకరాలను స్వాధీనం చేసుకునే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కొత్త టెర్మినల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఆధునిక సదుపాయాలు ఉంటాయి. దీంతో రెతిఫైల్ బస్ స్టేషన్ భారం తగ్గి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్లో కొత్త బస్ టెర్మినల్.. ట్రాఫిక్ సమస్యకు చెక్
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies