40 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం

40 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం

కాలిఫోర్నియాలోని ఓ లైబ్రరీ నుంచి 40 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఎడ్వర్డ్ గోరే రచించిన 'ది అన్స్ట్రంగ్ హార్ప్' తొలి ఎడిషన్ పుస్తకాన్ని ఓ వ్యక్తి తిరిగి పంపాడు. తన పేరు వెల్లడించని ఆ వ్యక్తి, తప్పును ఒప్పుకుంటూ లేఖ రాసి, పుస్తకంతో పాటు 100 డాలర్లను జతచేశాడు. లైబ్రరీ నిర్వాహకులు ఈ ఘటనను ఆశ్చర్యంగా, ఆనందంగా స్వాగతించారు. ఇలాంటి అరుదైన తొలి ఎడిషన్ పుస్తకాలు తిరిగి దక్కడం చాలా అరుదని వారు పేర్కొన్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies