అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, ప్రభుత్వం దిగుమతిదారులకు సుమారు 100 బిలియన్ డాలర్లు (రూ.9.5 లక్షల కోట్లు) వాపసు చేసింది. ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద మొత్తం 166 బిలియన్ డాలర్లు వసూలు చేయగా, అందులో 60 శాతం తిరిగి చెల్లించారు. ఈ తీర్పు ట్రంప్ టారిఫ్ వ్యూహానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ట్రంప్ సుంకాల్లో 100 బిలియన్ డాలర్లు వాపసు
Source: Mana Telangana
Read the live feed on ZapIndies