యువతను ఆకట్టుకునే అంశాలు, బలమైన భావోద్వేగాలతో రూపొందిన 'హుషార్ పిట్టలు' చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహించగా, వెంకట్ యాదవ్ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఫిలింస్ థియేటర్లలో విడుదల చేయనుంది. టీజర్, పాటలకు మంచి స్పందన లభించగా, ఆగస్టు 10న ట్రైలర్ విడుదల చేయనున్నారు.
'హుషార్ పిట్టలు' ఆగస్టు 15న విడుదల
Source: Chitrajyothy
Read the live feed on ZapIndies