2026 సంవత్సరంలో తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న ఏర్పడనుంది. 2024 ఏప్రిల్ తర్వాత ప్రపంచంలో కనిపించే తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. స్పెయిన్, ఐస్లాండ్, గ్రీన్లాండ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా కనిపించనుంది. భారత్లో మాత్రం అర్ధరాత్రి కారణంగా కనిపించదు. ఈ గ్రహణాన్ని ESA లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.
2026 తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies