విశాఖపట్టణంలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. వాతావరణ శాఖ మరో 24 గంటలపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. తుంగభద్ర జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
విశాఖలో భారీ వర్షం.. కాలనీలు జలమయం
Source: Zee Telugu News
Read the live feed on ZapIndies