ప్రోటీన్ లోపాన్ని సూచించే 7 లక్షణాలు ఇవే

ప్రోటీన్ లోపాన్ని సూచించే 7 లక్షణాలు ఇవే

శరీరంలో ప్రోటీన్ లోపిస్తే తరచూ ఆకలి, నీరసం, జుట్టు రాలడం, గోళ్లు విరగడం, గాయాలు మానకపోవడం, తరచూ అనారోగ్యం, శక్తిహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రోటీన్ కండరాలు, ఇమ్యూనిటీ, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కీలకం. రోజూ శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు.

Source: Zee Telugu News

Read the live feed on ZapIndies