బంగారం సాంగ్‌కు అద్భుత స్పందన

బంగారం సాంగ్‌కు అద్భుత స్పందన

బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన 'బంగారం' ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మెలోడీ, విజువల్స్, ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అఫ్రోజ్ అలీ సాహిత్యం, సంగీతం అందించగా, సమీరా భరద్వాజ్ వోకల్స్ అందించారు. నాగార్జున సాంగ్‌ను లాంచ్ చేసి ప్రశంసించారు. డెమాన్ పవన్ భవిష్యత్తులో DP Creations బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మించాలని ప్రణాళికలు వెల్లడించారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies