ఉజ్జ్వల లబ్ధిదారుల LPG వినియోగం 4.71కి పెరుగుదల

ఉజ్జ్వల లబ్ధిదారుల LPG వినియోగం 4.71కి పెరుగుదల

ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన పథకం కింద లబ్ధిదారుల LPG సిలిండర్ వినియోగం 2021-22లో 3.68 నుంచి 2025-26 నాటికి 4.71కి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. అంతర్జాతీయ ధరల పెరుగుదలతో జూన్ 2026 నాటికి మార్కెట్ ధర రూ. 1,695కి చేరినా, ప్రభుత్వం సబ్సిడీతో సాధారణ వినియోగదారులకు రూ. 942కి, ఉజ్జ్వల లబ్ధిదారులకు రూ. 642కి అందిస్తోంది. అయితే, రాయితీ సిలిండర్ల సంఖ్యను సంవత్సరానికి తొమ్మిది నుంచి నాలుగుకు కుదించారు.

Source: OneIndia Telugu

Read the live feed on ZapIndies