కొమురం భీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట జరిగిన 'డీసీసీ హటావో.. కాంగ్రెస్ బచావో' నిరసనను తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల ఆశతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసంతృప్తులను పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించుకోవాలని, పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
డీసీసీ హటావో నిరసనపై ఆత్రం సుగుణ తీవ్ర ఆగ్రహం
Source: HMTV
Read the live feed on ZapIndies