రైలులో ప్రయాణికులకు అందించే టీని క్యాటరింగ్ సిబ్బంది ఇమ్మర్షన్ వాటర్ హీటర్తో వేడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. IRCTC ఆహార నాణ్యతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతూ, రైల్వే మంత్రి, రైల్వే శాఖను ట్యాగ్ చేస్తున్నారు. భారతీయ రైల్వేలో ఆహార సరఫరా బాధ్యత IRCTC పై ఉండగా, నాణ్యతను నిర్ధారించాల్సిన బాధ్యత రైల్వే శాఖది.
రైలులో టీని ఇమ్మర్షన్ రాడ్తో వేడి చేసిన వీడియో వైరల్
Source: V6 News
Read the live feed on ZapIndies