కేంద్రం ప్రతిపాదించిన పన్ను చట్ట సవరణలు ఉచిత UPI వ్యవస్థను బలహీనపరుస్తాయని, అమెరికా ఒత్తిడి మేరకే వీటిని ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆరోపించారు. UPI లావాదేవీలపై ఛార్జీలు విధిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించడంతో బ్యాంకులు త్వరలో ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతుందని, అమెరికన్ చెల్లింపు వేదికల కోసం UPIని నీరుగార్చే ప్రయత్నమిదని ఆయన విమర్శించారు.
UPI ఛార్జీల వెనుక ట్రంప్ ఒత్తిడి: జైరాం రమేష్
Source: OneIndia Telugu
Read the live feed on ZapIndies