డీప్ ఫేక్ వీడియోతో మహిళ జీవితం తలకిందులు

డీప్ ఫేక్ వీడియోతో మహిళ జీవితం తలకిందులు

ఓటీటీలో 'సర్వీస్ గర్ల్' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ట్రెండ్ అవుతోంది. డీప్ ఫేక్ వీడియోతో ఓ గృహిణి జీవితం ఎలా నాశనమైందో చూపిస్తూ, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తోంది. ఖుషీ దూబే ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ జులై 30 నుంచి హంగామా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Source: ABP Desam

Read the live feed on ZapIndies