తిరుపతిలోని మామిడికాయల మండి వద్ద టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ నివాసంపై వైసీపీ కార్యకర్తలు కత్తులు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన సహాయకులు రాఘవేంద్ర, లోకేష్ గాయపడి ఆసుపత్రిలో చేరారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు, రౌడీషీటర్ బెల్ట్ మురళీ భార్య, వాసు యాదవ్ సహా 30 మంది దాడికి పాల్పడినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. పనబాక లక్ష్మి, పులివర్తి నాని తీవ్రంగా ఖండించారు.
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి
Source: ABP Desam
Read the live feed on ZapIndies